Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

అండర్‌-19 టీ20ల్లోకి ఉమ్మడి జిల్లా యువతులు

Ai generated article, credit to orginal website, October 22, 2025

బీసీసీఐ ట్రోఫీకి అక్షయరెడ్డి, శ్రీవల్లి ఎంపిక

సిరిసిల్ల రూరల్‌, అక్టోబర్‌ 21: బీసీసీఐ నిర్వహిస్తున్న అండర్‌-19 ఉమెన్స్‌ టీ-20 జట్టుకు ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు యువతులు ఎంపికయ్యారు. ఇటీవలే జట్టును ప్రకటించగా, అందులో రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రానికి చెందిన పన్యాల అక్షయరెడ్డి, కరీంనగర్‌ జిల్లాకేంద్రానికి చెందిన కట్ట శ్రీవల్లి ఉన్నారు. తిరుపతిరెడ్డి-శ్రావ్య దంపతుల కూతురు అక్షయరెడ్డి హైదరాబాద్‌ మల్లాపూర్‌లోని జాన్సన్‌ గ్రామర్‌ స్కూల్‌లో ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్నది. నాలుగేళ్లుగా క్రికెట్‌లో రాణిస్తున్నది. ఎస్‌జీఎఫ్‌ఐలో క్రికెట్‌లో నేషనల్‌ చాంపియన్‌గా నిలిచింది. ఉమా- లక్ష్మారెడ్డి దంపతుల కూతురు శ్రీవల్లి ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్నది. ముంబైలో ఈనెల 26నుంచి టోర్నీ ప్రారంభం కానుండగా, ఈ ఇద్దరు యువతులు ఆడనున్నారు.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • Double Murder: భీమవరంలో దారుణం ! తల్లి, తమ్ముడిని కత్తితో నరికి చంపిన వ్యక్తి !
  • Nara Lokesh: ఎన్డీయేను తిరిగి గెలిపించాలి – మంత్రి లోకేశ్‌
  • CM Revanth Reddy: కేసీఆర్‌ కు భవిష్యత్తు లేదు – సీఎం రేవంత్‌రెడ్డి
  • By-Elections | జూబ్లీహిల్స్‌తోపాటు 8 నియోజకవర్గాల్లో ఉపఎన్నికల పోలింగ్‌..
  • Dharmendra | ధర్మేంద్ర ఆరోగ్యంపై నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతున్న రూమ‌ర్స్.. సన్నీ డియోల్ క్లారిటీతో కాస్త ఊరట

Recent Comments

No comments to show.

Archives

  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2025 Information Bazaar | WordPress Theme by SuperbThemes