Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

ఉత్తమ ఉపాధ్యాయుడిగా విజయ్‌కుమార్‌

Ai generated article, credit to orginal website, December 5, 2025

హైదరాబాద్‌, డిసెంబర్‌ 4 (నమస్తే తెలంగాణ): జగిత్యాల జిల్లా కథలాపూర్‌ మండలం తాండ్రియాల మండల ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న గుండు విజయ్‌కుమార్‌ను ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేసింది. 2008 నుంచి ఎస్జీటీ టీచర్‌గా పనిచేస్తున్న విజయ్‌కుమార్‌ ఆవిష్కరించిన ప్రీ ప్రైమరీ మోడల్‌ను గుర్తించి సెలెక్ట్‌ చేసింది.
ఈ మేరకు గురువారం పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలో ఆయనకు స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ సర్టిఫికెట్‌ను ప్రదానం చేసి శాలువాతో సత్కరించారు.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • బ్లాక్ బ‌స్ట‌ర్ ధురంధ‌ర్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైపు బ్లాక్ స్టోన్, బ్రూక్ ఫీల్డ్ చూపు
  • అధికారంలోకి వ‌స్తాం ఇబ్బంది పెట్టిన వాళ్ల‌ను వ‌ద‌లం
  • స‌జ్జ‌నార్ కు విచారించే నైతిక అర్హ‌త లేదు
  • 3 ఎక‌రాల‌ను ఆక్ర‌మించిన‌ న‌ల్ల మ‌ల్లారెడ్డి

Recent Comments

No comments to show.

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes