Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

ప్రపంచంలో తొలిసారిగా ఓ వ్యక్తికి హెచ్‌5ఎన్‌5 బర్డ్‌ ఫ్లూ

Ai generated article, credit to orginal website, November 20, 2025

వాషింగ్టన్‌: బర్డ్‌ ఫ్లూకు చెందిన హెచ్‌ 5ఎన్‌5 ప్రపంచంలో తొలిసారి ఓ మానవుడికి సోకింది. అమెరికన్‌ ఆరోగ్య శాఖ అధికారులు గత వారం ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నెల ప్రారంభంలో ఓ మధ్య వయస్కుడు ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా(బర్డ్‌ఫ్లూ)తో దవాఖానలో చేరా రు. వైద్య పరీక్షల్లో ఆయనకు ఏ(హెచ్‌5) ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ సోకినట్లు తెలిసింది.
తదుపరి విశ్లేషణలో ఆ వైరస్‌ హెచ్‌5ఎన్‌5 సబ్‌టైప్‌ అని వెల్లడైంది. ఈ రకం వైరస్‌ గతంలో కేవలం జంతువులు, పక్షుల్లో మాత్రమే కనిపించింది. ఇది మానవుల్లో కనిపించడం ఇదే మొదటిసారి. ఈ వివరాలను వాషింగ్టన్‌ స్టేట్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ ధ్రువీకరించింది.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • 20వ తేదీ లోగా జ‌న నాయ‌గ‌న్ పై తీర్పు ఇవ్వండి
  • ప్ర‌భాస్ రాజా సాబ్ ఎఫెక్ట్ డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు లాస్
  • ఇరాన్ ఎయిర్ స్పేస్ మూసి వేత ఫ్లైట్స్ ర‌ద్దు
  • ఆ స‌మ‌యంలో జుబీన్ గార్గ మ‌ద్యం మ‌త్తులో ఉన్నాడు
  • తిరుమ‌ల‌లో సుప్ర‌బాత సేవ పునః ప్రారంభం

Recent Comments

No comments to show.

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes