Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

మూడో స్థానంలో సాత్విక్‌ జోడీ

Ai generated article, credit to orginal website, October 22, 2025

ఏడాది తర్వాత టాప్‌-5లోకి..

ఢిల్లీ: భారత బ్యాడ్మింటన్‌ ద్వయం సాత్విక్‌ సాయిరాజ్‌, చిరాగ్‌ శెట్టి బీడబ్ల్యూఎఫ్‌ ర్యాంకింగ్స్‌లో అదరగొట్టారు. మూడు స్థానాలు మెరుగుపరుచుకుని మూడో స్థానానికి ఎగబాకారు. నిరుడు సెప్టెంబర్‌ తర్వాత టాప్‌-5లో చోటు దక్కించుకోవడం సాత్విక్‌ ద్వయానికి ఇదే తొలిసారి.
ఈ ఏడాది ఇంకా ఒక్క బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ టైటిల్‌ నెగ్గకపోయినప్పటికీ ఈ జోడీ నిలకడగా ఆడుతున్నది. ఈ సీజన్‌లో ఆరు సెమీస్‌లు, రెండుసార్లు ఫైనల్‌ చేరిన భారత ద్వయం.. 2025 బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌లో కాంస్యం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కిమ్‌ వొన్‌ హొ-సియొ సెవాంగ్‌ ఝె (దక్షిణ కొరియా) అగ్రస్థానంలో ఉండగా మలేషియా ఆటగాళ్లు ఆరోన్‌ చియా-సో వుయి యిక్‌ రెండో స్థానంలో నిలిచారు.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • శ్రీ‌వాణి నిధుల‌తో 5 వేల దేవాలయాల నిర్మాణం
  • మ‌హిళా కోటా చ‌ట్టాన్ని రాజ‌కీయం చేయొద్దు
  • ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ సీట్లు భారీగా పెర‌గొచ్చు
  • భక్తులను మోసగిస్తున్నవారిపై కఠిన చర్యలు
  • జగన్ మోహన్ రెడ్డి బ్రతుకే ఒక అరాచకం : కొల్లు ర‌వీంద్ర‌

Recent Comments

No comments to show.

Archives

  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes