Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

హర్మర్‌ సిక్సర్‌

Ai generated article, credit to orginal website, October 24, 2025

పాక్‌ను స్వదేశంలో ఓడించిన సఫారీలు

రావల్పిండి: పాకిస్థాన్‌తో రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల సిరీస్‌ కాస్తా 1-1తో డ్రాగా ముగిసింది. మూడు రోజుల్లోనే ముగిసిన రెండో టెస్టులో పాక్‌ నిర్దేశించిన 68 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన సఫారీలు 12.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసింది.
కెప్టెన్‌ మార్క్మ్‌(్ర42) టాప్‌ స్కోరర్‌గా నిలువగా, ర్యాన్‌ రికల్టన్‌(25 నాటౌట్‌) గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశాడు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 94/4తో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన పాక్‌.. సైమన్‌ హర్మర్‌ (6/50) ధాటికి 138 పరుగులకే కుప్పకూలింది. హర్మర్‌ స్పిన్‌ ధాటికి పాక్‌ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. బాబర్‌ ఆజమ్‌ (50) మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. మహారాజ్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, ముత్తుస్వామికి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ దక్కింది.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • ఫ‌లితాల సాధ‌న‌లో బీసీ బిడ్డ‌ల హ‌వా
  • రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా చ‌ర్య‌లు
  • టెన్త్‌లో ఫ‌లించిన 100 రోజుల ప్ర‌ణాళిక‌
  • భ‌క్తి, జ్ఞానం, యోగానికి ప్ర‌తిరూపం త‌రిగొండ వెంగ‌మాంబ‌
  • అంగ‌రంగ‌ శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు

Recent Comments

No comments to show.

Archives

  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes