Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

ఇప్పగూడెంలో అరుదైన పక్షి

Ai generated article, credit to orginal website, October 17, 2025

వాజేడు,అక్టోబర్‌ 16: ములుగు జిల్లా వాజేడు మండలం ఇప్పగూడెం శివారు పంట పొలాల్లో గురువారం అరుదైన పక్షి కనిపించింది. శరీరం, రెక్కలు బూడిద రంగు.. కండ్లు ఎరుపు రంగుతో ఉన్న ఈ పక్షి రెండు రోజులుగా కనిపిస్తుండడంతో గ్రామస్థులు తమ సెల్‌ఫోన్లలో బంధించారు.
ఈ పక్షి మనిషిలాగా వింత శబ్దాలు చేస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయమై దూలపురం అటవీశాఖ రేంజ్‌ అధికారి బాలకృష్ణను ‘నమస్తే తెలంగాణ’ ఫోన్లో సంప్రదించగా ఆ పక్షిని నల్ల రెక్కల గద్ద (అడవి రామదాసు)గా పిలుస్తారని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’
  • పైల‌ట్ రోహిత్ రెడ్డి డ్ర‌గ్ పార్టీ ఏర్పాటు చేశాడు : ఎస్పీ గిరిధ‌ర్
  • ఐపీఎల్ లో ప్ర‌త్య‌ర్థుల గురించి ప‌ట్టించుకోను
  • అమరజీవి ప్రాణ త్యాగం చిర‌స్మ‌ర‌ణీయం
  • ఎంపీ పుట్టా మహేష్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలి

Recent Comments

No comments to show.

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes