Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

క్వార్టర్స్‌కు లక్ష్య, దీక్ష

Ai generated article, credit to orginal website, October 25, 2025

చెంగ్డు: చైనాలో జరుగుతున్న ఆసియా అండర్‌-17, అండర్‌-15 బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్స్‌లో భారత యువ షట్లర్లు లక్ష్య రాజేశ్‌, దీక్ష సుధాకర్‌, శైనా మణిముత్తు క్వార్టర్స్‌కు చేరారు. శుక్రవారం ఇక్కడ జరిగిన అండర్‌-17 గర్ల్స్‌ సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌ పోరులో ఆరో సీడ్‌ దీక్ష.. 21-19, 21-15తో పిన్‌ హువాన్‌ చియాంగ్‌ (చైనీస్‌ తైఫీ)ను ఓడించింది.
లక్ష్య.. 21-16, 21-11తో లి యున్‌ సియో (దక్షిణ కొరియా)ను చిత్తుచేసి క్వార్టర్స్‌ చేరింది. బాలికల అండర్‌-15 ప్రిక్వార్టర్స్‌లో మణిమత్తు.. 21-17, 21-16తో లి మన్‌ (చైనా)పై గెలిచింది. గర్ల్స్‌ డబుల్స్‌లో అదితి, వృద్ధి జోడీతో పాటు బాయ్స్‌ డబుల్స్‌లో చరణ్‌, హరికృష్ణ జోడీ కూడా క్వార్టర్స్‌ చేరింది.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • నిబంధనల ఉల్లంఘనలే ప్రమాదానికి కారణం
  • 1.55 కోట్ల మంది భ‌క్తుల‌ మేడారం జాత‌ర ద‌ర్శ‌నం
  • సంజు శాంస‌న్ త‌న స‌త్తా ఏమిటో చూపించాడు
  • వెలుగుమట్ల నిర్వాసితులకు 15 లోపు పట్టాలిస్తాం
  • ఆరోగ్య‌శ్రీ‌ని చంపేసేందుకు కూట‌మి స‌ర్కార్ కుట్ర‌

Recent Comments

No comments to show.

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes