Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

గ్రూప్‌-1 అధికారులకు దవాఖానలు అప్పగించొద్దు

Ai generated article, credit to orginal website, October 9, 2025

ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసిన టీపీహెచ్‌డీఏ

హైదరాబాద్‌, అక్టోబర్‌ 8 (నమస్తే తెలంగాణ) : గ్రూప్‌-1 అధికారుల చేతికి ప్రభుత్వ దవాఖానాల పాలన బాధ్యతలు ఇవ్వొద్దని తెలంగాణ పబ్లిక్‌ హెల్త్‌ డాక్టర్ల అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కత్తి జనార్దన్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ఇతర రాష్ర్టాల్లో అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేసి సరైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
రోగుల మానసిక, శారీరక అవసరాలు తెలిసిన వారైతేనే పాలనను సమర్ధంగా నిర్వహించగలరని సూచించారు. గ్రూప్‌-1 అధికారుల చేతికి దవాఖానాల పాలన అప్పగించడం అంటే డాక్టర్ల మనోధైర్యాన్ని దెబ్బతీయడమే అని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం వెంటనే ఈ విషయంపై పునరాలోచించాలని కోరారు.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • తీర‌నున్న ఓరుగల్లు ఎయిర్ పోర్టు క‌ల
  • ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ కు షాక్
  • టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాకిస్తాన్ ఎంట్రీపై ఉత్కంఠ‌
  • వ‌న దేవ‌త‌ల‌ను ద‌ర్శించుకున్న మంత్రులు
  • అధికారంలోకి రావాలంటే జ‌గ‌న్ లో మార్పు రావాలి

Recent Comments

No comments to show.

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes