Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

తిని పారేసిన డిస్పోజబుల్‌ కంటైనర్లను కడిగి!.. అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో షాకింగ్‌ ఘటన

Ai generated article, credit to orginal website, October 20, 2025

మళ్లీ వాడడానికే..!

న్యూఢిల్లీ : సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఒక వీడియో చూసి రైలు ప్రయాణికులు ఉలిక్కిపడుతున్నారు. ఈరోడ్‌-జోగ్బాని అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ (16601)లో ఒక వ్యక్తి ఆహార పదార్ధాలను సరఫరా చేసే డిస్పోజబుల్‌ కంటైనర్లను (Disposable Containers) వాష్‌ బేసిన్‌లో కడుగుతున్న దృశ్యం ఈ వీడియోలో కన్పిస్తున్నది. తిన్న తర్వాత పారేసిన ఈ డిస్పోజబుల్‌ కంటైనర్లను కడగటమేమిటని వారు విస్తుపోతున్నారు.
బహుశా వాటిని తిరిగి వాడేందుకే వాటిని కడుగుతున్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ దృశ్యం భారత రైళ్లలోని ఆహార శుభ్రత భద్రతా ప్రమాణాలు, ప్రయాణికుల ఆరోగ్యంపై అధికారులకు ఉన్న నిర్లక్ష్యాన్ని తెలియజేస్తున్నదని విమర్శిస్తూ సామాజిక మాధ్యమంలో చర్చకు దారితీసింది. ‘మారు వేషంలో ఉన్న మురికి.. ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో సేవగా’ ఇస్తున్నారు, అందుకోండి అంటూ పలువురు నెటిజన్లు ఈ చర్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • భక్తుల లగేజీ భద్రతకు టీటీడీ భరోసా
  • టిడ్కో ఇల్లు రాని వారికి దరఖాస్తు సొమ్ము తిరిగి చెల్లింపు
  • మహిళా సాధికారతతో సమాజ అభివృద్ధి సాధ్యం
  • సీఎస్ కె. రామ‌కృష్ణారావు ప‌ద‌వీ కాలం పొడిగింపు
  • 2.6 ల‌క్ష‌ల మంది ప్ర‌యాణీకులు తిరిగి రాక‌

Recent Comments

No comments to show.

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes