Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

నిద్రిస్తున్న భర్తపై మరిగిన నూనెతో దాడి.. ఆపై గాయాలపై కారం పొడి చల్లిన భార్య

Ai generated article, credit to orginal website, October 9, 2025

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 8: ఇంట్లో నిద్రిస్తున్న భర్తపై భార్య మరుగుతున్న నూనెతో దాడి చేసింది. కాలిన గాయాలపై కారం పొడి చల్లింది. దవాఖాన ఐసీయూలో చికిత్స పొందుతున్న బాధితుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ దారుణం చోటుచేసుకుంది.
ఔషధ తయారీ కంపెనీలో పనిచేస్తున్న 28ఏండ్ల దినేష్‌పై అతడి భార్య అక్టోబర్‌ 3 తెల్లవారుజామున మరుగుతున్న నూనె పోసింది. ముఖం, మెడ, ఛాతిపై వేడి నూనె పడటంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. పెద్ద పెట్టున అరవటంతో ఇంటి యజమాని, పొరుగువారు ఆ ఇంటి వద్దకు చేరుకొని, దినేష్‌ను దవాఖానకు తరలించారు.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • Real Facts: NTR and Neel’s Film
  • Bigg Boss Telugu 9: When the Spirit of the Game Fades — Is the Real Game Lost?
  • Bigg Boss Telugu 9: Eliminated Contestants Return to Shake Up the House
  • Chandrababu Naidu Orders Immediate Release of Pending Farm Funds
  • Mass Jathara Trailer: Full On Mass Madness

Recent Comments

No comments to show.

Archives

  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2025 Information Bazaar | WordPress Theme by SuperbThemes