Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

నేటితో ముగియనున్న ఎన్‌ఎంఏటీ రిజిస్ట్రేషన్లు

Ai generated article, credit to orginal website, October 10, 2025

హైదరాబాద్‌, అక్టోబర్‌ 9 (నమస్తే తెలంగాణ) : ఎన్‌ఎంఏటీ-2025 (నేషనల్‌ మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌) రిజిస్ట్రేషన్లు నేటి(శుక్రవారం)తో ముగియనున్నట్టు ఎన్‌ఎంఐఎంఎస్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ వెల్లడించింది.
ఎంబీఏ చదవాలనుకునే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. గురువారం ప్రకటన విడుదల చేసింది. రిజిస్ట్రేషన్‌తోపాటు పూర్తి వివరాలకు http://nmat.nmims.edu వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరింది.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • యుగానికి ఒక్క‌డు నంద‌మూరి తార‌క రామారావు
  • అట్ట‌డుగు వ‌ర్గాల ఆశాజ్యోతి దొమ్మేటి వెంక‌ట్ రెడ్డి
  • బాబు పాల‌న‌లో ప‌రుగులు తీస్తున్న రాష్ట్రాభివృద్ది
  • ఐపీఎల్ పై క‌న్నేసిన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్
  • ఆదిత్య ధ‌ర్ రియ‌ల్ రాక్ స్టార్ : అనుప‌మ్ ఖేర్

Recent Comments

No comments to show.

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes