Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

నేటి నుంచి ఎం ఫార్మసీ కౌన్సెలింగ్‌

Ai generated article, credit to orginal website, October 9, 2025

హైదరాబాద్‌, అక్టోబర్‌ 8 (నమస్తే తెలంగాణ) : ఎం ఫార్మసీ, ఫార్మా -డీ(పీబీ) కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు వెబ్‌ కౌన్సెలింగ్‌ గురువారం నుంచి ప్రారంభమవుతుందని ప్రవేశాల కమిటీ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ పాండురంగారెడ్డి తెలిపారు.
ఈ నెల 9 నుంచి 11 వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని, 13న అర్హులైన అభ్యర్థుల జాబితా ప్రదర్శిస్తామని, అదే రోజు ఈ-మెయిల్‌ ద్వారా తప్పులను సవరించుకోవచ్చని పేర్కొన్నారు. 14, 15న వెబ్‌ ఆప్షన్లు ఎంచుకోవచ్చని, 16న వెబ్‌ ఆప్షన్ల ఎడిటింగ్‌ ఉంటుందని, 21న సీట్లను కేటాయిస్తామని తెలిపారు. సీట్లు పొందిన వారు 25లోపు రిపోర్ట్‌చేయాలని సూచించారు.
సింగరేణిలో 6 నెలలు సమ్మె నిషేధం
హైదరాబాద్‌, అక్టోబర్‌ 8 (నమస్తే తెలంగాణ) : సింగరేణి సంస్థలో మరో 6 నెలలు సమ్మెలపై సర్కారు నిషేధం విధించింది. తెలంగాణ తప్పనిసరి సర్వీసెస్‌ మెయింటెనెన్స్‌ చట్టం- 1971 ప్రకారం సమ్మెలపై నిషేధం విధిస్తూ ఇంధనశాఖ కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ ఉత్తర్వులిచ్చారు. సెప్టెంబర్‌ 11 నుంచి 6 నెలలు ఉంటుందని స్పష్టంచేశారు.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • త్వ‌రలో మాజీ సీఎం కేసీఆర్ అరెస్ట్ త‌ప్ప‌దు
  • గాజువాక టౌన్‌లో ‘కలర్స్ 2.0’ ప్రారంభం
  • 9 గగన‌తలాలకు దూరంగా ఉండాలి
  • ఏటా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు
  • ‘ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్’ క‌లెక్ష‌న్లలో కింగ్

Recent Comments

No comments to show.

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes