Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలి.. ప్రతి గడపలో ఆనందం వెల్లివిరియాలి: కేసీఆర్‌

Ai generated article, credit to orginal website, October 20, 2025

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ దీపావళి శుభాకాంక్షలు

హైదరాబాద్‌, అక్టోబర్‌ 19 (నమస్తేతెలంగాణ): తెలంగాణ ప్రజల జీవితాల్లో దీపావళి వెలుగులు నింపాలని బీఆర్‌ఎస్‌ అధినేత కే చంద్రశేఖర్‌రావు (KCR) ఆకాంక్షించారు. ఆదివారం ఆయన ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతివ్యక్తి అజ్ఞానపు తమస్సును తొలగించుకొని తనలో జ్ఞానపు ఉషస్సులను వెలిగించుకోవాలనే స్ఫూర్తిని దీపావళి పర్వదినం నింపుతుందని పేర్కొన్నారు. పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రంలో ప్రగతి వెలుగులు పంచామని గుర్తుచేశారు. ఇదే తరహాలో ప్రస్తుతం తెలంగాణ ప్రజల జీవితాల్లో కమ్ముకున్న చీకట్లు తొలగి ఆనందపు వెలుగులు నిండాలని అభిలషించారు. దీపావళి సందర్భంగా ప్రతి గడపలో ఆనందం వెల్లివిరియాలని ప్రార్థించారు.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • పేద‌ల సంక్షేమం ప్ర‌భుత్వ ల‌క్ష్యం : సీఎం
  • బాలిక‌ల‌కు ఉచితంగా శానిట‌రీ న్యాప్కిన్ల పంపిణీ
  • చంద్ర‌బాబు హ‌యాంలోనే కాపుల అభివృద్ది
  • టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్ర భాద్యతల స్వీక‌ర‌ణ‌
  • 8న ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

Recent Comments

No comments to show.

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes