Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

ఫైనల్‌లో ముంబై మీటియర్స్‌

Ai generated article, credit to orginal website, October 25, 2025

సెమీస్‌లో గోవాపై విజయం

హైదరాబాద్‌, ఆట ప్రతినిధి: ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ (పీవీఎల్‌) నాలుగో సీజన్‌లో ముంబై మీటియర్స్‌ టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. గ్రూప దశలో అగ్రస్థానంలో నిలిచిన ముంబై.. శుక్రవారం గచ్చిబౌలిలోని ఇండోర్‌ స్టేడియంలో జరిగిన సెమీస్‌లోనూ అదే జోరు కొనసాగించి.. 15-8, 15-8, 16-14తో గోవా గార్డియన్స్‌పై విజయం సాధించింది. అహ్మదాబాద్‌ డిఫెండర్స్‌, బెంగళూరు టార్ఫెడోస్‌ తలపడే రెండో సెమీస్‌లో విజేతతో ముంబై ఆదివారం ఫైనల్‌లో అమీతుమీ తేల్చుకోనుంది.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • టీడీపీ నాయకులను తయారుచేసే కార్ఖానా
  • మిట్టల్ స్టీల్‌కు 25 వేల కోట్ల రాయితీలా ?
  • ప్ర‌ధాన‌మంత్రి మోదీకి జ‌గ‌న్ థ్యాంక్స్
  • ఈవీ రంగంలో దూసుకు పోతున్న తెలంగాణ
  • కొనసాగుతున్న చొరబాట్లకు పరిష్కారం ఎక్కడ..?

Recent Comments

No comments to show.

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes