Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

మరో రెండు దగ్గు సిరప్‌లపై నిషేధం

Ai generated article, credit to orginal website, October 9, 2025

రీలైఫ్‌, రెస్పీఫ్రెష్‌- టీఆర్‌లను వాడొద్దు
అడ్వైజరీ జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్‌, అక్టోబర్‌ 8 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో మరో రెండు దగ్గు సిరప్‌లపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. రీలైఫ్‌ (బ్యాచ్‌ నంబర్‌ ఎల్‌ఎస్‌ఎల్‌ 25160, తయారీ సంస్థ: షేప్‌ ఫార్మా ప్రైవేట్‌ లిమిటెడ్‌, గుజరాత్‌), రెస్పీఫ్రెష్‌-టీఆర్‌ (బ్యాచ్‌ నంబర్‌ ఆర్‌01జీఎల్‌ 2523, తయారీ సంస్థ: రెడ్నెక్స్‌ ఫార్మాస్యూటికల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌) దగ్గు సిరప్‌లను ప్రజలు వాడొద్దని సూచించింది.
ఈ మేరకు బుధవారం డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డీజీ షెహనాజ్‌ ఖాసీం అడ్వైజరీ జారీ చేశారు. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వ డ్రగ్స్‌ టెస్టింగ్‌ ల్యాబొరేటరీల నుంచి వచ్చిన హె చ్చరికలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఎక్కడైనా వీటిని గుర్తిస్తే డ్రగ్స్‌ కంట్రోల్‌ అధికారులకు సమాచారం అందించాలని, 18005996969 టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్‌ చేయాలని సూచించింది.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • Real Facts: NTR and Neel’s Film
  • Bigg Boss Telugu 9: When the Spirit of the Game Fades — Is the Real Game Lost?
  • Bigg Boss Telugu 9: Eliminated Contestants Return to Shake Up the House
  • Chandrababu Naidu Orders Immediate Release of Pending Farm Funds
  • Mass Jathara Trailer: Full On Mass Madness

Recent Comments

No comments to show.

Archives

  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2025 Information Bazaar | WordPress Theme by SuperbThemes