Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

మామునూరు ఎయిర్‌పోర్టుకు 90 కోట్లు!

Ai generated article, credit to orginal website, October 17, 2025

హైదరాబాద్‌, అక్టోబర్‌ 16 (నమస్తే తెలంగాణ): వరంగల్‌లోని మామునూరు ఎయిర్‌పోర్ట్‌ భూసేకరణ కోసం ప్రభుత్వం రూ.90 కోట్లు మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. ఎయిర్‌పోర్ట్‌ అభివృద్ధికి 280.3 ఎకరాల భూసేకరణకు మొదట నిర్ణయించింది. ఈ ఏడాది జూలైలో రూ.205 కోట్లు విడుదల చేసింది.
మరో రూ. 90కోట్లు కేటాయించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్‌ ప్రభుత్వానికి ప్రతిపాదన పం పారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భూసేకరణ త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్‌ను ఆదేశించింది. 6ఎయిర్‌పోర్టులను అభివృద్ధి చేయాలని నిరుడు బీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కేంద్రం మామునూరు ఎయిర్‌పోర్ట్‌ను మంజూరు చేసింది.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’
  • పైల‌ట్ రోహిత్ రెడ్డి డ్ర‌గ్ పార్టీ ఏర్పాటు చేశాడు : ఎస్పీ గిరిధ‌ర్
  • ఐపీఎల్ లో ప్ర‌త్య‌ర్థుల గురించి ప‌ట్టించుకోను
  • అమరజీవి ప్రాణ త్యాగం చిర‌స్మ‌ర‌ణీయం
  • ఎంపీ పుట్టా మహేష్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలి

Recent Comments

No comments to show.

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes