Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

రాహుల్‌ శతకం

Ai generated article, credit to orginal website, October 26, 2025

పుదుచ్చేరి: రంజీ ట్రోఫీ ఎలైట్‌ గ్రూప్‌-డీలో రెండో మ్యాచ్‌ ఆడుతున్న హైదరాబాద్‌ రంజీ జట్టు తొలిరోజు నిలకడగా ఆడింది. పుదుచ్చేరితో శనివారం ఆరంభమైన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేస్తున్న హైదరాబాద్‌.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 70 ఓవర్లలో 255/1తో నిలిచింది. కెప్టెన్‌ రాహుల్‌ సింగ్‌ (114 బ్యాటింగ్‌) శతకంతో ఆకట్టుకోగా హిమతేజ (62 బ్యాటింగ్‌) హాఫ్‌ సెంచరీతో మెరిశాడు.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • టీడీపీ నాయకులను తయారుచేసే కార్ఖానా
  • మిట్టల్ స్టీల్‌కు 25 వేల కోట్ల రాయితీలా ?
  • ప్ర‌ధాన‌మంత్రి మోదీకి జ‌గ‌న్ థ్యాంక్స్
  • ఈవీ రంగంలో దూసుకు పోతున్న తెలంగాణ
  • కొనసాగుతున్న చొరబాట్లకు పరిష్కారం ఎక్కడ..?

Recent Comments

No comments to show.

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes