Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

విజయ్‌ దేవరకొండ కొత్త చిత్రం

Ai generated article, credit to orginal website, October 12, 2025

ప్రస్తుతం వరుసగా భారీ చిత్రాలతో బిజీగా ఉన్నారు అగ్ర హీరో విజయ్‌ దేవరకొండ. ఈ ఏడాది ‘కింగ్డమ్‌’తో ప్రేక్షకుల్ని మెప్పించిన ఆయన తాజాగా మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌కు శ్రీకారం చుట్టారు. రవి కిరణ్‌ కోలా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. కీర్తి సురేష్‌ కథానాయిక.
శనివారం ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్‌ క్లాప్‌నివ్వగా, నిరంజన్‌ రెడ్డి కెమెరా స్విఛాన్‌ చేశారు. ఈ నెల 16 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలవుతుందని, రూరల్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కించబోతున్నామని, వచ్చే ఏడాది విడుదల చేస్తామని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి ‘రౌడీ జనార్దన్‌’ అనే పేరు ప్రచారంలో ఉంది. ఈ చిత్రానికి కెమెరా: ఆనంద్‌ సి చంద్రన్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: డినో శంకర్‌, రచన-దర్శకత్వం: రవికిరణ్‌ కోలా.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • ఉమెన్ వెల్‌నెస్ ప్రొఫైలింగ్ పై ఫోక‌స్ పెట్టాలి
  • రాజ్యాంగం పేరుతో రాహుల్ గాంధీ డ్రామా
  • స‌చిన్ టెండుల్క‌ర్ కు చెప్పే జ‌ట్టులోంచి తొల‌గించాం
  • సంజు శాంస‌న్ వ‌ర‌ల్డ్ క్లాస్ ప్లేయ‌ర్ : గౌత‌మ్ గంభీర్
  • రొయ్య‌ల రైతుల ఆవేద‌న స‌ర్కార్ ఆలంబ‌న‌

Recent Comments

No comments to show.

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes