Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

సింప్లిజిత్‌ చేతికి అరేబియన్‌ సంస్థ

Ai generated article, credit to orginal website, October 22, 2025

హైదరాబాద్‌, అక్టోబర్‌ 21: రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఇన్‌ఫ్రా సేవల సంస్థ సింప్లిజిత్‌ గ్రూపు.. వ్యాపార విస్తరణలో భాగంగా నూతన రంగంలోకి ప్రవేశించింది. ఇందుకోసం అరేబియన్‌ కన్‌స్ట్రక్చన్‌ కంపెనీ(ఏసీసీ) ఇండియాలో మెజార్టీ వాటాను కొనుగోలు చేసింది.
ఈ కొనుగోలుతో సింప్లిజిత్‌ గ్రూపు..రియల్టీ, పేపర్‌ ఉత్పత్తుల ట్రేడింగ్‌, బ్రాండింగ్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ వంటి మూడు కొత్త విభాగాల్లోకి ప్రవేశించినట్టు అవుతుందని కంపెనీ ఎండీ అభిజిత్‌ జయంతి తెలిపారు.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • తిరుమల వీధుల్లో భక్తులతో మాట్లాడిన సిఎం
  • ‘డైమండ్ డెకాయిట్’ మూవీ ఆడియో రిలీజ్
  • దేశానికే ఆదర్శంగా నిలిచేలా తిరుమలలో ఫుడ్ సేఫ్టీ చర్యలు
  • పశు సంవర్ధక రంగానికి స‌ర్కార్ భారీ ఊరట
  • ఆదిత్య ధ‌ర్ దురంధ‌ర్ -2 న‌చ్చింద‌న్న జ‌క్క‌న్న‌

Recent Comments

No comments to show.

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes