Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

25తో ముగియనున్న తెలంగాణ రైజింగ్‌ సర్వే

Ai generated article, credit to orginal website, October 22, 2025

హైదరాబాద్‌, అక్టోబర్‌ 21(నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు రూపకల్పనకు ఉద్దేశించిన తెలంగాణ రైజింగ్‌-2047 సిటిజన్‌ సర్వే ఈనెల 25తో ముగుస్తుందని అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
గతవారం ప్రభుత్వం చేపట్టిన ఈ సర్వేలో ఇప్పటివరకు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు మూడు లక్షలకుపైగా పౌరులు పాల్గొని తమ విలువైన సమాచారాన్ని అందించినట్టు వారు పేర్కొన్నారు. www.telangana.gov.in /telanganarising అనే వెబ్‌సైట్‌ ద్వారా ప్రజలు తమ సలహాలు, సూచనలు పంపవచ్చని తెలిపారు. 2047నాటికి తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండాలో ప్రజల నుంచి తగు సలహాలు, సూచనలు తీసుకునేందుకు ప్రభుత్వం ఈ సర్వేను చేపట్టిన విషయం విదితమే.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • NDA: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం
  • Congress: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ ఘన విజయం
  • CII Summit: మొదటి రోజు సీఐఐ భాగస్వామ్య సదస్సులో రూ.3.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు
  • Road Accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం ! తొమ్మిది మంది మృతి !
  • Dr Shaheen: పుల్వామా మాస్టర్‌మైండ్‌ తో డాక్టర్ షహీన్‌ కు లింకులు ?

Recent Comments

No comments to show.

Archives

  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2025 Information Bazaar | WordPress Theme by SuperbThemes