Krithi Shetty : యంగ్ బ్యూటీ కృతిశెట్టి అస్సలు తగ్గట్లేదు. ఎప్పటికప్పుడు తన అందాలతో కుర్రాళ్లకు వల విసురుతోంది. మనకు తెలిసిందే కదా ఈ బ్యూటీ మొదట్లో వరుస సినిమాలతో హిట్లు అందుకుంది. కానీ ఏం లాభం.. ఎంత స్పీడ్ గా ఫేమ్ సంపాదించుకుందో.. అంతే స్పీడ్ గా ప్లాపుల్లో కూరుకుపోయింది. దాంతో టాలీవుడ్ లో ఆమెకు సినిమా ఛాన్సులే కరువైపోయాయి. ఎక్కువగా గ్లామర్ పాత్రలు చేయడం ఆమెను దెబ్బ తీసింది. నటనకు స్కోప్ ఉన్న పాత్రలు చేస్తే గుర్తింపు దక్కేదేమో.
Read Also : TRIVIKRAM : తినడానికి తిండిలేక సునీల్.. త్రివిక్రమ్ ఏం చేశాడంటే..
ఇప్పుడు కన్నడలో ఓ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా సాంగ్ లో ఓ రేంజ్ లో రెచ్చిపోయింది. తన ఘాటు నడుము అందాలను చూపిస్తూ కుర్రాళ్లకు వల విసిరింది. ఇంత ఘాటుగా అందాలను చూపించడంతో కుర్రాళ్లు షాక్ అయిపోతున్నారు. కృతి ఏంటి.. ఈ స్థాయిలో చూపిస్తోందని అనుకుంటున్నారు. అసలే ఆమె అందాలకు భారీ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే కదా. అందుకే ఈ మాత్రం చూపించేయడంతో కుర్రాళ్లు తెగ లైకులు, కామెంట్లు పెట్టేస్తున్నారు. మరి ఇంకెందుకు లేటు మీరు కూడా చూసేయండి.
Read Also : Shriya Reddy : ప్రభాస్ తో షూటింగ్ కు ముందు రోజూ అలా చేశా
