Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

500 మంది విద్యార్థులకు ఒక కౌన్సెలర్‌

Ai generated article, credit to orginal website, October 9, 2025

మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచాలి
కేంద్రప్రభుత్వాన్ని కోరిన పలు రాష్ట్ర ప్రభుత్వాలు

హైదరాబాద్‌, అక్టోబర్‌ 8 (నమస్తే తెలంగాణ) : ఐదు వందల మంది విద్యార్థులకు ఒక స్కూల్‌ కౌన్సెలర్‌ను తప్పనిసరిగా నియమించాలని, మెంటల్‌ హెల్త్‌ ప్రోగ్రామ్‌ను అమలుచేయాలని పలు రాష్ర్టాలు కేంద్రప్రభుత్వాన్ని కోరాయి. మధ్యాహ్న భోజనాన్ని వండేందుకు సిలిండర్లను సరఫరా చేయాలని సూచించాయి. స్కూల్‌ గ్రాంట్‌లో భాగంగా 15% సోలార్‌ ప్యానల్స్‌కు సస్టేనబిలిటీ గ్రాంట్‌ కింద ఇవ్వాలని ప్రతిపాదించాయి.
ఇప్పుడిచ్చే నిధులు సరిపోవడంలేదని, నిధులు పెంచాలని కేంద్రాన్ని అభ్యర్థించాయి. సమగ్రశిక్ష పథకం గడువు 2026 మార్చి 31తో ముగియనున్నది. దీంతో మరో ఐదేండ్లపాటు ఈ పథకాన్ని పొడిగించాల్సి ఉంది. కేంద్ర విద్యాశాఖ ఈ నెల 7న అన్ని రాష్ర్టాలతో సంప్రదింపులు జరిపింది. రాష్ట్రం నుంచి విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్‌ యోగితారాణా, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ పలు సూచనలు చేశారు.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • Election Commission: తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్‌ఐఆర్‌-2
  • Mahagathbandhan: ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం – మహాగఠ్‌బంధన్‌ మ్యానిఫెస్టో
  • Prashant Kishor: ప్రశాంత్‌ కిశోర్‌కు ఎన్నికల సంఘం నోటీసులు
  • Delhi Airport: దిల్లీ ఎయిర్‌పోర్టులో బస్సు దగ్ధం
  • APEPDCL: మొంథా తుఫానుపై అప్రమత్తమైన ఏపీఈపీడీసీఎల్

Recent Comments

No comments to show.

Archives

  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2025 Information Bazaar | WordPress Theme by SuperbThemes