Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Suriya 46 | సూర్య 46 క్రేజీ న్యూస్‌.. వెంకీ అట్లూరి, సూర్య టీం ఇప్పుడెక్క‌డుందో తెలుసా..?

Ai generated article, credit to orginal website, October 9, 2025

Suriya 46 | కోలీవుడ్ యాక్ట‌ర్‌ సూర్య చివ‌ర‌గా రెట్రో సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాగా.. ప్రస్తుతం వెంకీ అట్లూరితో మూవీ చేస్తున్న విష‌యం తెలిసిందే. సూర్య 46గా రాబోతున్న ఈ మూవీలో సూర్య సరసన మమితా బైజు హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. చాలా రోజులుగా సినిమా అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానుల కోసం క్రేజీ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది.
ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ అప్‌డేట్ ఒక‌టి అభిమానుల్లో జోష్ నింపుతోంది. ప్ర‌స్తుతం సూర్య 46 చిత్రీక‌ర‌ణ కొన‌సాగుతుంది. ఇంత‌కీ సూర్య టీం ఎక్క‌డుందో తెలుసా..? యూరోపియ‌న్ కంట్రీ బెలార‌స్‌లో ఉంది. ఈ షెడ్యూల్‌లో సూర్య అండ్ టీంపై వ‌చ్చే యాక్ష‌న్ సీక్వెన్స్‌తోపాటు ఓ పాట‌ను చిత్రీక‌రించ‌నున్నార‌ట‌.
సూర్య 46లో బాలీవుడ్ భామ ర‌వీణా టాండ‌న్‌. సీనియ‌ర్ న‌టి రాధికాశ‌ర‌త్ కుమార్‌, త‌మిళ న‌టి భ‌వాని స్రే కీల‌క పాత్ర‌ల్లో నటిస్తున్నారు. టాలీవుడ్ డైరెక్ట‌ర్ వెంకీ అట్లూరి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ , ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యాన‌ర్ల‌పై నాగ‌వంశి, సాయి సౌజ‌న్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో సూర్య టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండ‌టంతో అంచ‌నాలు భారీగానే ఉన్నాయి.
Read Also :
Actor Srikanth Bharat | మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన టాలీవుడ్ న‌టుడు
Pradeep Ranganathan | నాలో మ‌రో యాంగిల్ చూస్తారు.. కొత్త సినిమాపై ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ కామెంట్స్ వైర‌ల్
The Paradise | ద‌స‌రా డైరెక్ట‌ర్‌తో ‘కిల్’ రాఘ‌వ‌.. నాని ది ప్యార‌డైజ్‌పై సూప‌ర్ హైప్‌

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • YS Jagan: మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జగన్ పర్యటన
  • ISRO LVM3: ఇస్రో బాహుబలి రాకెట్‌ ప్రయోగం సక్సెస్
  • Jogi Ramesh: నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్
  • CM Revanth Reddy: ఒక్క అవకాశం ఇవ్వండి – జూబ్లీహిల్స్‌ రోడ్‌ షో లో సీఎం రేవంత్‌రెడ్డి
  • KTR: 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ – కేటీఆర్‌

Recent Comments

No comments to show.

Archives

  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2025 Information Bazaar | WordPress Theme by SuperbThemes