Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

2.6 లక్షల విలువైన రేషన్‌ బియ్యం స్వాధీనం

Ai generated article, credit to orginal website, October 13, 2025

హైదరాబాద్‌, అక్టోబర్‌ 12 (నమస్తే తెలంగాణ): జోగులాంబ గద్వాల జిల్లా లో అక్రమంగా నిల్వచేసిన 77 క్వింటాళ్ల రేషన్‌ బియాన్ని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు డీజీ శిఖాగోయెల్‌ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌ సిటీ-2 యూనిట్‌కు చెందిన విజిలెన్స్‌ అధికారులు గద్వాల జిల్లా లీజా, గాజులపేటలో అక్రమంగా నిల్వ చేసిన సుమారు 77 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు ఆమె వెల్లడించారు.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • శ్రీ క‌ళ్యాణ శ్రీ‌వారి ఆల‌యంలో స్నపన తిరుమంజనం
  • నెట్‌ఫ్లిక్స్‌ మరింత విస్తరణకు స్థ‌లం కేటాయిస్తాం
  • రాజ‌స్థాన్ రాయ‌ల్స్ సంజు శాంస‌న్ ను రాజులా చూసింది
  • అమూల్ బ్రాండ్ తరహాలో స్వయం బ్రాండ్
  • జ‌గ‌న్ మోసాల‌కు, అబద్ధాలకు కేరాఫ్ : ఎస్. స‌విత

Recent Comments

No comments to show.

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes