Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

సమస్యల ఊబిలో మెడికల్‌ కాలేజీలు

Ai generated article, credit to orginal website, October 17, 2025

దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి
కనీస సౌకర్యాలు కరువు
సిబ్బంది కొరత
ఎఫ్‌ఏఐఎంఏ అధ్యయనంలో వెల్లడి

హైదరాబాద్‌, అక్టోబర్‌ 16 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో వసతులు సరిగా లేవని అధ్యయనంలో తేలింది. ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్‌, పీజీఐ, జిప్మర్‌లో సైతం ఇవే పరిస్థితులు నెలకొన్నట్టు వెల్లడైంది. 28 రాష్ర్టాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల్లోని మెడికల్‌ కాలేజీల్లో మౌలిక వసతులు, సిబ్బంది కొరత ఉన్నట్టు బహిర్గతమైంది. మెడికల్‌ కాలేజీల్లో పరిస్థితులపై అధ్యయన వివరాలను ‘ది ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా మెడికల్‌ అసోసియేషన్‌’ (ఎఫ్‌ఏఐఎంఏ) గురువారం వెల్లడించింది.
మెడికల్‌ కాలేజీల్లో బోధనా పద్ధతులు సరిగా లేవని తెలిపింది. 54.3 శాతం మంది మాత్రమే తరగతి గదులు సవ్యంగా నడుస్తున్నట్టు వెల్లడించారు. 44.1 శాతం మంది ల్యాబ్‌లు పనిచేస్తున్నాయని తెలిపారు. 73.9 శాతం మంది పని ఒత్తిడి అధికంగా ఉన్నదని చెప్పారు. 55.2 శాతం మంది సిబ్బంది కొరత ఉన్నదని వెల్లడించారు. 40.8 శాతం మంది వర్క్‌ ఎన్విరాన్‌మెంట్‌ సరిగా లేదని అభిప్రాయపడ్డారు. ప్రైవేటు కాలేజీల్లో తరగతులు రెగ్యులర్‌గా జరుగుతున్నాయని పలువురు తెలిపారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ అధ్యయనంలో 90.4శాతం ప్రభుత్వ, 7.8శాతం పలు కాలేజీలు పాల్గొన్నాయి.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’
  • పైల‌ట్ రోహిత్ రెడ్డి డ్ర‌గ్ పార్టీ ఏర్పాటు చేశాడు : ఎస్పీ గిరిధ‌ర్
  • ఐపీఎల్ లో ప్ర‌త్య‌ర్థుల గురించి ప‌ట్టించుకోను
  • అమరజీవి ప్రాణ త్యాగం చిర‌స్మ‌ర‌ణీయం
  • ఎంపీ పుట్టా మహేష్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలి

Recent Comments

No comments to show.

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes