Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

నేను సీఎంగా ఉండొచ్చు.. ఉండకపోవొచ్చు.. సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Ai generated article, credit to orginal website, October 19, 2025

తల్లిదండ్రులను చూసుకోకుంటే ఉద్యోగుల జీతంలో కోత : సీఎం

హైదరాబాద్‌, అక్టోబర్‌ 18 (నమస్తే తెలంగాణ): గ్రూప్‌ -2 అభ్యర్థులకు నియామకపత్రాల అందజేత కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘తాను సీఎంగా అధికారంలో ఉండొచ్చు.. ఉండకపోవొచ్చు’ అంటూ వ్యాఖ్యానించారు. శనివారం మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో 783 మంది గ్రూప్‌ -2 విజేతలకు నియామకపత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘2047 నాటికి మూడు ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి. అప్పుటివరకు నేను అధికారంలో ఉంటానో.. ఉండనో తెలియదు. కానీ అధికారులుగా మీరుంటారు. తెలంగాణ రైజింగ్‌ -2047ను ముందుకు తీసుకెళ్లే బాధ్యత అధికారులుగా మీదే. ఉద్యోగుల జీతం నుంచి 10-15 శాతం కోత విధించి, తల్లిదండ్రుల ఖాతాలో జమ చేసేందుకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామని, ఈ కొత్త చట్టాన్ని కొత్త అధికారులతోనే తయారు చేయిస్తామని చెప్పారు.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • తీయ‌ని మాట‌లు కాదు నిలువునా దోచేసే సైబ‌ర్ కేటుగాళ్లు
  • అక్రమ కేసులపై ఎంపీ గురుమూర్తి ఆగ్రహం
  • గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం స‌ర్కార్ కు రోడ్ మ్యాప్
  • జ‌ర్నీలో విజ‌యాల కంటే ఎదురు దెబ్బ‌లే ఎక్కువ‌
  • ఇమామ్, మౌజ‌న్ల‌కు ఏపీ స‌ర్కార్ భారీ తోఫా

Recent Comments

No comments to show.

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes