Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

249 వైన్స్‌ షాపులకు 13,300 దరఖాస్తులు

Ai generated article, credit to orginal website, October 19, 2025

ఈ నెల 23న లక్కీడిప్‌ ద్వారా షాపుల కేటాయింపు

రంగారెడ్డి, అక్టోబర్‌ 18 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని సరూర్‌నగర్‌, శంషాబాద్‌ డివిజన్ల పరిధిలోని 249 వైన్స్‌ షాపులకు శనివారంతో టెండర్లు ముగిశాయి. కాగా, వాటికి సుమారు 13,300 పైగా దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్‌ అధికారులు తెలిపారు. వచ్చిన అప్లికేషన్ల నుంచి ఈ నెల 23న లక్కీడిప్‌ ద్వారా దుకాణాలను కేటాయించనున్నారు.
సరూర్‌నగర్‌ డివిజన్‌ పరిధిలోని 138 వైన్స్‌ షాపులకు 7,000 దరఖాస్తులు, శంషాబాద్‌ డివిజన్‌ పరిధిలోని 111 షాపులకు 6,300లకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది దరఖాస్తులు గణనీయంగా తగ్గాయి. గతేడాది జిల్లాలో 21,665 దరఖాస్తులు రాగా రూ. 4,32 కోట్ల ఆదాయం సమకూరింది.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • సంజు శాంస‌న్ శ‌త‌కం అత్య‌ద్బుతం : శ‌శి థ‌రూర్
  • చెల‌రేగిన సంజు శాంస‌న్ త‌ల‌వంచిన ముంబై ఇండియ‌న్స్
  • పెరిగిన ఓటింగ్ శాతం బెంగాల్ లో బీజేపీ విజ‌యం
  • చిరాగ్ పాశ్వాన్ తో రొమాన్స్ అబ‌ద్దం : కంగ‌నా ర‌నౌత్
  • పెట్టుబ‌డుల్లో అన‌కాప‌ల్లి దేశంలోనే నెంబర్ వ‌న్

Recent Comments

No comments to show.

Archives

  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes