Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

శంబాల.. ఓ మాయా ప్రపంచం

Ai generated article, credit to orginal website, October 19, 2025

ఆది సాయికుమార్‌ హీరోగా నటిస్తున్న సూపర్‌ నాచురల్‌ థ్రిల్లర్‌ ‘శంబాల: ఎ మిస్టికల్‌ వరల్డ్‌’. యుగంధర్‌ ముని దర్శకుడు. రాజశేఖర్‌ అన్నభిమోజు, మహీధర్‌రెడ్డి నిర్మాతలు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉన్న ఈ సినిమా క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 25న విడుదల కానున్నది. దీపావళి సందర్భంగా ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. ఆది సాయికుమార్‌ సీరియస్‌గా నిలబడి ఉండగా, ఆయన వెనుక పొగతో నిండిన ఓ ఆకారం. పక్కనే ఓ కుక్కని ఈ పోస్టర్‌లో చూడొచ్చు. అర్చన అయ్యర్‌, స్వాసిక, రవివర్మ, మధునందన్‌, శివకార్తీక్‌ తదితరులు ఇతర పాత్రల్ని పోషించిన ఈ చిత్రానికి కెమెరా: ప్రవీణ్‌ కె.బంగారి, సంగీతం: శ్రీచరణ్‌ పాకాల, నిర్మాణం: షైనింగ్‌ పిక్చర్స్‌.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • తీయ‌ని మాట‌లు కాదు నిలువునా దోచేసే సైబ‌ర్ కేటుగాళ్లు
  • అక్రమ కేసులపై ఎంపీ గురుమూర్తి ఆగ్రహం
  • గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం స‌ర్కార్ కు రోడ్ మ్యాప్
  • జ‌ర్నీలో విజ‌యాల కంటే ఎదురు దెబ్బ‌లే ఎక్కువ‌
  • ఇమామ్, మౌజ‌న్ల‌కు ఏపీ స‌ర్కార్ భారీ తోఫా

Recent Comments

No comments to show.

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes