Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

సంక్రాంతికి వినోదాల సందడి

Ai generated article, credit to orginal website, October 22, 2025

నవీన్‌ పొలిశెట్టి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘అనగనగా ఒక రాజు’. మారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది. దీపావళి సందర్భంగా స్పెషల్‌ ప్రోమోను విడుదల చేశారు. ఆద్యంతం వినోదాత్మకంగా ఈ ప్రోమో ఆకట్టుకుంది. ప్రేక్షకులకు ఆహ్లాదకరమైన హాస్యాన్ని అందించే చిత్రమిదని, నవీన్‌ పొలిశెట్టి తనదైన కామెడీతో నవ్వుల్ని పంచుతారని, ఈ సినిమాలోని తొలిగీతాన్ని త్వరలో విడుదల చేస్తామని మేకర్స్‌ తెలిపారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్‌, నిర్మాణ సంస్థ: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌, దర్శకత్వం: మారి.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • తిరుమల వీధుల్లో భక్తులతో మాట్లాడిన సిఎం
  • ‘డైమండ్ డెకాయిట్’ మూవీ ఆడియో రిలీజ్
  • దేశానికే ఆదర్శంగా నిలిచేలా తిరుమలలో ఫుడ్ సేఫ్టీ చర్యలు
  • పశు సంవర్ధక రంగానికి స‌ర్కార్ భారీ ఊరట
  • ఆదిత్య ధ‌ర్ దురంధ‌ర్ -2 న‌చ్చింద‌న్న జ‌క్క‌న్న‌

Recent Comments

No comments to show.

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes