Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

KCR | జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికపై నేడు కేసీఆర్‌ సమావేశం.. ఎన్నికల ప్రచార వ్యూహాలపై దిశానిర్దేశం

Ai generated article, credit to orginal website, October 23, 2025

క్లస్టర్‌ ఇన్‌చార్జులతో సమాలోచనలు

హైదరాబాద్‌, అక్టోబర్‌ 22 (నమస్తే తెలంగాణ): బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు (KCR) జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికపై పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. నియోజకవర్గంలోని క్లస్టర్‌ ఇన్‌చార్జులు, పార్టీ సీనియర్‌ నాయకులతో ఎర్రవెల్లి నివాసంలో గురువారం ఆయన ఈ కీలక సమావేశం నిర్వహించనున్నారు. నామినేషన్ల ప్రక్రియ, పరిశీలన పూర్తయిన నేపథ్యంలో బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్య తేలిపోయింది. ఇకపై ప్రచార వ్యూహాలే గెలుపులో కీలకం కానున్నాయి.
ఈ క్రమంలో పార్టీ వరింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారక రామారావు, మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్‌ నేతలు హాజరయ్యే ఈ సమావేశంలో జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన ప్రచార వ్యూహ్యాలపై కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రచారంలో పాల్గొనే స్టార్‌ క్యాంపెయినర్లు అనుసరించాలని విధానాలపై సూచనలు, సలహాలు కేసీఆర్‌ ఇవ్వనున్నారు.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • యుగానికి ఒక్క‌డు నంద‌మూరి తార‌క రామారావు
  • అట్ట‌డుగు వ‌ర్గాల ఆశాజ్యోతి దొమ్మేటి వెంక‌ట్ రెడ్డి
  • బాబు పాల‌న‌లో ప‌రుగులు తీస్తున్న రాష్ట్రాభివృద్ది
  • ఐపీఎల్ పై క‌న్నేసిన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్
  • ఆదిత్య ధ‌ర్ రియ‌ల్ రాక్ స్టార్ : అనుప‌మ్ ఖేర్

Recent Comments

No comments to show.

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes