Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

ఎంఎంఏలో భారత్‌కు తొలి పతకం

Ai generated article, credit to orginal website, October 25, 2025

రిఫా: భారత మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ (ఎంఎంఏ) చరిత్రలో కొత్త అధ్యా యం. ఏషియా యూత్‌ గేమ్స్‌లో భారత యువ క్రీడాకారుడు వీర్‌ భాడు నవచరిత్ర నెలకొల్పాడు. ఈ క్రీడల్లో భాగంగా శుక్రవారం అతడు.. బాయ్స్‌ 80 కిలోల ఈవెంట్‌లో కాంస్యం నెగ్గాడు. థాయ్‌లాండ్‌కు చెందిన బరిస్రిపై రిఫరీల ఏకగ్రీవ నిర్ణయంతో పతకం కైవసం చేసుకున్నాడు. త ద్వారా ఈ టోర్నీ చరిత్రలో పతకం గెలిచిన తొలి భారత ఎంఎంఏ ఫైటర్‌గా చరిత్ర సృష్టించాడు.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • టీడీపీ నాయకులను తయారుచేసే కార్ఖానా
  • మిట్టల్ స్టీల్‌కు 25 వేల కోట్ల రాయితీలా ?
  • ప్ర‌ధాన‌మంత్రి మోదీకి జ‌గ‌న్ థ్యాంక్స్
  • ఈవీ రంగంలో దూసుకు పోతున్న తెలంగాణ
  • కొనసాగుతున్న చొరబాట్లకు పరిష్కారం ఎక్కడ..?

Recent Comments

No comments to show.

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes