Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

ఆసియా యూత్‌ గేమ్స్‌కు సుహాన్‌

Ai generated article, credit to orginal website, October 25, 2025

దుండిగల్‌, అక్టోబర్‌24: నిజాంపేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధి బాచుపల్లి హరితవనం కాలనీకి చెందిన సుహాన్‌ ప్రీతం స్మిమ్మింగ్‌లో అత్యుత్తమ ప్రతిభను చాటుతూ ఈనెల 27 నుండి 30వ తేది వరకు బహ్రెయిన్‌లోని మనామాలో జరుగనున్న మూడో ఆసియా యూత్‌ గేమ్స్‌కు ఎంపికయ్యాడు.
అండర్‌-18 విభాగంలో జరిగే స్విమ్మింగ్‌ పోటీల్లోని ఫ్రీ ైస్టెల్‌, బ్యాక్‌ స్ట్రోక్‌, బెస్ట్‌ స్ట్రోక్‌, బటర్‌ ఫ్లై విభాగాల్లో దేశం తరపున ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు భారత్‌ నుంచి మొత్తం ఏడుగురు అర్హత సాధించగా అందులో సుహాన్‌ ఒకరు కావడం గమనార్హం.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • టీడీపీ నాయకులను తయారుచేసే కార్ఖానా
  • మిట్టల్ స్టీల్‌కు 25 వేల కోట్ల రాయితీలా ?
  • ప్ర‌ధాన‌మంత్రి మోదీకి జ‌గ‌న్ థ్యాంక్స్
  • ఈవీ రంగంలో దూసుకు పోతున్న తెలంగాణ
  • కొనసాగుతున్న చొరబాట్లకు పరిష్కారం ఎక్కడ..?

Recent Comments

No comments to show.

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes