Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

శ్రీయకు రజతం

Ai generated article, credit to orginal website, October 26, 2025

మనామా (బహ్రెయిన్‌): ఆసియా యూత్‌ గేమ్స్‌లో భారత మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ (ఎంఎంఏ) యువ ఫైటర్‌ శ్రీయ మిలింద్‌ రజతం గెలుచుకుంది. గర్ల్స్‌ 50 కిలోల ఫైనల్‌లో ఆమె.. కజకిస్థాన్‌ అమ్మాయి అమెలినా బకియెవ చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. ఈ విజయంతో శ్రీయ.. ఈ టోర్నీ చరిత్రలో పతకం గెలిచిన తొలి భారత మహిళా ఎంఎంఏ ఫైటర్‌గా రికార్డులకెక్కింది. ఈ టోర్నీలో భారత్‌ ఇప్పటికే 2 స్వర్ణాలు, 6 రజతాలు, 8 కాంస్యాల (మొత్తం 16 పతకాలు)తో ఆరో స్థానంలో ఉంది.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • టీడీపీ నాయకులను తయారుచేసే కార్ఖానా
  • మిట్టల్ స్టీల్‌కు 25 వేల కోట్ల రాయితీలా ?
  • ప్ర‌ధాన‌మంత్రి మోదీకి జ‌గ‌న్ థ్యాంక్స్
  • ఈవీ రంగంలో దూసుకు పోతున్న తెలంగాణ
  • కొనసాగుతున్న చొరబాట్లకు పరిష్కారం ఎక్కడ..?

Recent Comments

No comments to show.

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes