Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Sabarimala Special Trains | శబరిమలకు 60 ప్రత్యేక రైళ్లు.. నేటి నుంచి టికెట్‌ రిజర్వేషన్లు షురూ

Ai generated article, credit to orginal website, November 7, 2025

హైదరాబాద్‌: అయ్యప్ప భక్తుల సౌకర్యార్ధం శబరిమలకు ప్రత్యేక రైళ్లను (Sabarimala Special Trains) దక్షిణ మధ్య రైల్వే (SCR) ఏర్పాటు చేసింది. శుక్రవారం నుంచి (నవంబర్‌ 7) జనవరి వరకు 60 ప్రత్యేక రైళ్లను తిప్పనుంది. చర్లపల్లి (Charlapalli), మచిలీపట్నం, నర్సాపూర్‌ నుంచి శబరిమల సమీప స్టేషన్ల వరకు నడుపుతుంది. శుక్రవారం నుంచి ఈ రైళ్లకు సంబంధించిన టికెట్లు రిజర్వేషన్ చేసుకునే అవకాశం ఉంది.
చర్లపల్లి నుంచి కొల్లాం (రైలు నంబర్‌ 07107)- నవంబర్‌ 17, 24 తేదీల్లో, డిసెంబర్‌ 1, 8, 15, 22, 29 తేదీల్లో, జనవరి 5, 12, 19 తేదీల్లో చర్లపల్లి నుంచి బయల్దేరుతాయి. ఇవి మరుసటి రోజు కొల్లాం చేరుకుంటాయి. మొత్తం 10 రైళ్లను అందుబాటులో ఉంచారు. ఇవి పగిడిపల్లి, గుంటూరు, గూడూరు, రేణిగుంటలో ఆగుతాయి.
కొల్లాం నుంచి చర్లపల్లి (రైలు నంబర్‌ 07108)- నవంబర్‌ 19, 26 తేదీల్లో, డిసెంబర్‌ 3, 10, 17, 24, 31 తేదీల్లో, జనవరి 7, 14, 21 తేదీల్లో కొల్లా నుంచి బయల్దేరుతాయి. మరుసటి రోజు చర్లపల్లి చేరుకుంటాయి. ఈ రైళ్లు రేణిగుంట, గూడూరు, గుంటూరు, పగిడిపల్లి మీదుగా వస్తాయి.

SCR to run 60 #Sabarimala #SpecialTrains
Bookings for the Sabarimala Special Trains will be open tomorrow morning i.e., 07/11/2025 @ 08.00 hrs pic.twitter.com/U1xbjxkRPa
— South Central Railway (@SCRailwayIndia) November 6, 2025

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • నిబంధనల ఉల్లంఘనలే ప్రమాదానికి కారణం
  • 1.55 కోట్ల మంది భ‌క్తుల‌ మేడారం జాత‌ర ద‌ర్శ‌నం
  • సంజు శాంస‌న్ త‌న స‌త్తా ఏమిటో చూపించాడు
  • వెలుగుమట్ల నిర్వాసితులకు 15 లోపు పట్టాలిస్తాం
  • ఆరోగ్య‌శ్రీ‌ని చంపేసేందుకు కూట‌మి స‌ర్కార్ కుట్ర‌

Recent Comments

No comments to show.

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes