Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

KPHB | హోండా బైక్‌ షోరూంలో అగ్ని ప్రమాదం..మూడు ద్విచక్రవాహనాలు దగ్ధం

Ai generated article, credit to orginal website, February 12, 2026

హైదరాబాద్‌ : నగరంలో వరుసగా అగ్ని ప్రమాదాలు(Fire accidents) చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కేపీహెచ్‌బీ సాయినగర్‌లోని హీరో బైక్‌ షోరూంలో( Honda bike showroom )మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు ఫైర్‌ సిబ్బందికి ఫోన్‌ చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో మూడు బైక్‌లు దగ్దమయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Congress | వేతనమో రామచంద్రా!..పట్టించుకోని కాంగ్రెస్‌ ప్రభుత్వం,ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల అరిగోస
Children harassment | 89 మంది మైనర్లపై లైంగికదాడి!..ఫ్రాన్స్‌సహా వివిధ దేశాల్లో ఉపాధ్యాయుడి దారుణం
Balasadan | బాలసదన్‌లో ఫుడ్‌ పాయిజన్‌.. పెద్దపల్లిలో 32 మంది చిన్నారులకు అస్వస్థత.. దవాఖానకు తరలింపు

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • తిరుమల వీధుల్లో భక్తులతో మాట్లాడిన సిఎం
  • ‘డైమండ్ డెకాయిట్’ మూవీ ఆడియో రిలీజ్
  • దేశానికే ఆదర్శంగా నిలిచేలా తిరుమలలో ఫుడ్ సేఫ్టీ చర్యలు
  • పశు సంవర్ధక రంగానికి స‌ర్కార్ భారీ ఊరట
  • ఆదిత్య ధ‌ర్ దురంధ‌ర్ -2 న‌చ్చింద‌న్న జ‌క్క‌న్న‌

Recent Comments

No comments to show.

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes