హైదరాబాద్ : రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటేదాన్(Katedan) సమీపంలోని ప్లైవుడ్ గోదాంలో(Plywood warehouse) అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భారీగా మంటలు ఎగిసి పడుతుండటంతో గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Stock markets | ఆవిరైపోతున్న లక్షల కోట్లు.. 79 వేల దిగువకు సెన్సెక్స్..భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు
Online files | 15లోపు అన్ని ఫైళ్లు ఆన్‌లైన్‌లోనే.. రాష్ట్ర ఆర్థికశాఖ ఆదేశాలు జారీ
Russia oil | చమురు సరఫరాకు అంతరాయం.. భారత్‌కు 95 లక్షల బ్యారెళ్ల రష్యా చమురు!
