Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

UPSC CSE Results | సివిల్స్‌ ఫలితాల్లో ఇద్దరికి ఒకే ర్యాంక్‌.. ఒరిజినల్ ఎవరో బయటపెట్టిన యూపీఎస్సీ

Ai generated article, credit to orginal website, March 10, 2026

UPSC CSE Results | న్యూఢిల్లీ : సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌-2025 ఫలితాల్లో 301 ర్యాంక్‌పై యూపీఎస్సీ సోమవారం స్పష్టత ఇచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని అభయ్‌పూర్‌ గ్రామానికి చెందిన ఆకాంక్ష సింగ్‌ (రోల్‌ నెం.0856794)కు మాత్రమే 301 ర్యాంక్‌ వచ్చిందని వెల్లడించింది.
బీహార్‌కు చెందిన ఆకాంక్ష సింగ్‌ అనే పేరు గల యువతి ఆన్‌లైన్‌లో ఉంచిన యూపీఎస్సీ అడ్మిట్‌ కార్డ్‌, ఇతర పత్రాలు చట్ట విరుద్ధమైనవని యూపీఎస్సీ తన దర్యాప్తులో తేల్చింది. ఆమె అడ్మిట్‌ కార్డ్‌లో తన రోల్‌ నం.0856794గా, బార్‌ కోడ్‌లో అదే రోల్‌ నంబర్‌ను 0856569గా పేర్కొన్నదని తెలిపింది. నిజమైన 301 ర్యాంక్‌ హోల్డర్‌ చిరునామాను, ఆమె తల్లిదండ్రుల పేర్లను యూపీఎస్సీ ఎక్స్‌లో షేర్‌ చేసింది.
 
Read More :
UPSC CSE Results | సివిల్స్‌ ఫలితాల్లో ఇద్దరికి ఒకే ర్యాంక్‌.. పేర్లు, రోల్‌ నంబరూ ఒక్కటే!

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • గ్రామీణాభివృద్ధి వ్యవస్థను బ‌లోపేతం చేస్తాం
  • రెవిన్యూ వ్య‌వ‌స్థ‌ను నాశ‌నం చేసిన జ‌గ‌న్ రెడ్డి
  • ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి లోకేష్
  • సూర్య కుమార్ యాద‌వ్ ఎమోషన‌ల్
  • టీం ఇండియా అద్భుతం విజ‌యం అద్వితీయం

Recent Comments

No comments to show.

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes