Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Road accident | చెట్టును ఢీ కొట్టిన కారు.. అన్నదమ్ముల మృతి, ఐదుగురికి గాయాలు

Ai generated article, credit to orginal website, April 2, 2026

హైదరాబాద్‌ : రోడ్డు ప్రమాదంలో(Road accident) ఇద్దరు అన్నదమ్ములు దుర్మరణం చెందారు. ఈ విషాదకర సంఘటన హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జనగామ జిల్లా తరిగొప్పుల మండలం నర్సాపూర్స్‌కు చెందిన ఓ కుటుంబం కారులో వెళుతుండగా అదుపు తప్పి చెట్టును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు సోదరులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఐదుగురు గాయపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Donald Trump | ఇరాన్‌ యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన..మూడు రోజుల్లో యుద్ధం సమాప్తం!
Cyber Security | కాంబోడియా సైబర్‌ ముఠా గుట్టురట్టు.. ఐదుగురు నిందితులు అరెస్ట్‌ : శిఖా గోయెల్‌
Internet Shutdowns | భారత్‌లోనే అత్యధికంగా ఇంటర్నెట్‌ షట్‌డౌన్‌లు!

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • అభివృద్ధి నినాదం మాది అవినీతి చరిత్ర నీది
  • రూ. 100 కోట్ల ఆస్తిని కాపాడిన హైడ్రా
  • కాంట్రాక్టుల కోస‌మే బీజేపీలో చేరిన సీఎం రమేష్
  • మ‌న్మ‌థుడి 100వ మూవీలో ఐశ్వ‌ర్య రాజేష్
  • పంజాబ్ కింగ్స్ షాన్ దార్ షో

Recent Comments

No comments to show.

Archives

  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes