Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Amaravati Capital Farmers: రాజధాని ప్రాంత రైతులకు గుడ్‌న్యూస్..

Ai generated article, credit to orginal website, January 23, 2026

Amaravati Capital Farmers: నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంత రైతులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ఈ రోజు రాజధాని ప్రాంత రైతులకు ప్లాట్ల కేటాయింపు జరగనుంది. గతంలో మాదిరిగానే ఇ-లాటరీ విధానంలో ప్లాట్ల కేటాయింపునకు సీఆర్డీఏ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 14 గ్రామాలకు చెందిన 90 మంది రైతులకు 135 ప్లాట్లు కేటాయించనున్నారు.
Read Also: UAE: నేడు యూఏఈలో రష్యా-అమెరికా-ఉక్రెయిన్ కీలక భేటీ.. చర్చలపై సర్వత్రా ఉత్కంఠ
గ్రామాల వారీగా ప్లాట్ల కేటాయింపు ఇలా జరగనుంది..
* నిడమర్రు – 58
* పిచ్చుకలపాలెం – 3
* అనంతవరం – 1
* పెనుమాక – 7
* లింగాయపాలెం – 7
* వెలగపూడి – 25
* మందడం – 21
* మల్కాపురం – 10
* కురగల్లు – 7
* నేలపాడు – 2
మొత్తంగా ఈ రోజు ఉదయం 11 గంటలకు రాయపూడిలోని సీఆర్డీఏ కార్యాలయంలో ఇ-లాటరీ నిర్వహించనున్నారు. అదేవిధంగా ఉండవల్లిలో మెట్ట భూములు ఇచ్చిన 201 మంది రైతులకు మొత్తం 390 ప్లాట్లు కేటాయించనున్నారు. ఉండవల్లి రైతుల కోసం మధ్యాహ్నం 3 గంటలకు ఇ-లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు జరగనుంది.. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. రాజధాని అమరావతి అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టిసారించిన విషయం విధితమే.. ఓ వైపు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూనే.. మరోవైపు.. భవిష్యత్తు అవసరాలు, అభివృద్ధి కార్యక్రమాల కోసం భూ సేకరణ కూడా చేస్తున్న విషయం విదితమే..

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • పోరాడి ఓడిన ముంబై ఇండియ‌న్స్
  • డీఎంకే పాల‌న‌కు చ‌ర‌మ‌గీతం పాడాలి : అన్నామ‌లై
  • రూ. 10 కోట్ల మోసానికి నేను పాల్ప‌డ‌లేదు
  • క‌ళ్యాణ్ జ్యువెల‌ర్స్ షో రూమ్ సూప‌ర్ : శ్రీ‌లీల‌
  • సిద్దిపేట‌లో రూ. 700 కోట్ల సీబీజీ ప్లాంట్ ఏర్పాటు

Recent Comments

No comments to show.

Archives

  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes