Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Asha Workers | రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆశా వర్కర్ల ముందస్తు అరెస్టులు

Ai generated article, credit to orginal website, February 23, 2026

Asha Workers | రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆశా కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం సచివాలయ ముట్టడికి ఆశా వర్కర్లు పిలుపునిచ్చిన నేపథ్యంలో హైదరాబాద్‌కు వెళ్లకుండా ఎక్కడిక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. వేములవాడ, తంగళ్లపల్లిలో పలువురు ఆశావర్కర్ల ఇంటికి వెళ్లి, వారిని బలవంతంగా పోలీసు స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరుపై ఆశావర్కర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • Vijay and Rashmika names it VIROSH
  • Bhumana Karunakar Reddy Alleges Political Conspiracy in Tirumala Parakamani and Ghee Adulteration Cases
  • UBS Aura of Ustaad: Harish Shankar’s perfect tribute to PSPK
  • AA22: Big Unfold on April 8th
  • Samantha to entertain with Maa Inti Bangaram: Releasing on May 15th

Recent Comments

No comments to show.

Archives

  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes