Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Deepavali Party | చిరు ఇంట్లో నాగ్, వెంక‌టేశ్.. దీపావ‌ళి పార్టీ అదిరిపోయిందిగా..!

Ai generated article, credit to orginal website, October 21, 2025

Deepavali Party : దీపావ‌ళి పండుగ వేళ తెలుగు చిత్ర‌సీమ‌లోని స్టార్లు ఒక్క‌చోట చేరారు. హైద‌రాబాద్‌లోని త‌న నివాసంలో దివాళి పార్టీ నిర్వ‌హించిన చిరంజీవి స‌హ న‌టులను ఆహ్వానించారు. మెగాస్టార్ పిలుపునందుకున్న టాలీవుడ్ స్టార్లు విక్ట‌రీ వెంక‌టేశ్, అక్కినేని నాగార్జున కుటుంబ స‌మేతంగా చిరు ఇంటికి వెళ్లారు. ‘మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద గారు’ ((Mana Shankara Varaprasad Garu) చిత్రంలో న‌టిస్తున్న న‌య‌న‌తార కూడా పార్టీకి హాజ‌రైంది.
త‌న నివాసానికి దీపావ‌ళి పార్టీకి వ‌చ్చిన నాగ్, విక్ట‌రీ వెంకీల‌తో పాటు న‌య‌న్‌కు చిరు, ఆయ‌న స‌తీమ‌ణి సురేఖ సాద‌రంగా ఆహ్వానం ప‌లికారు. సూప‌ర్ స్టార్లంతా ఒక చోట చేరడంతో పండుగ‌సంబురం అంబ‌రాన్నంటింది. ప్ర‌స్తుతం చిరుఇంట్లో జ‌రిగిన పార్టీ సంద‌ర్భంగా.. నాగార్జున‌, వెంక‌టేశ్, న‌య‌న్‌తార‌లతో చిరంజీవి దిగిన ఫొటోలు నెట్టింట వైర‌ల‌వుతున్నాయి.

Very delighted to have celebrated the Festival of Lights with my dear friends, @iamnagarjuna, @VenkyMama and my co-star #Nayanthara, along with our families
Moments like these fill the heart with joy and remind us of the love, laughter, and togetherness that make life truly… pic.twitter.com/qJHpVkk9og
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 20, 2025

‘నా ప్రియ‌మైన స్నేహితులు నాగార్జున‌, వెంక‌టేశ్, నా హీరోయిన్ న‌య‌న‌తార‌, కుటుంబ స‌భ్యుల‌తో క‌ల‌సి వెలుగుల పండుగైన దీపావ‌ళిని సెల‌బ్రేట్ చేసుకోవ‌డం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి సంద‌ర్భాల‌తో మ‌న‌సునిండా ఉత్సాహం, ప్రేమ, న‌వ్వు నిండుతాయి. క‌లిసిఉండడం అనేది జీవితానికి నిజ‌మైన అర్ధాన్ని ఇస్తుంది’ అని చిరంజీవి ఎక్స్ వేదిక‌గా త‌మ ఇంట్లో జ‌రిగిన దీపావ‌ళి పార్టీ ఫొటోల‌ను పంచుకున్నారు.

Megastar #Chiranjeevi garu hosted a special Diwali party, celebrating the evening with King #NagarjunaAkkineni garu, Victory #Venkatesh garu, and #Nayanthara along with their families, spreading love, joy, and festive cheer #HappyDiwali @KChiruTweets @iamnagarjuna @VenkyMama pic.twitter.com/l87Bc3R7ye
— N Media Entertainments (@NmediaEnt) October 20, 2025

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • Sanjay Raut: అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్
  • Amaravati: అమరావతి, గన్నవరంలో మెగా రైల్‌ టెర్మినళ్లు
  • CM Chandrababu: నిర్దిష్ట సమయంలో రాజధాని నిర్మాణాలు పూర్తి చేయాల్సిందే – సీఎం
  • TTD: టీటీడీ పరకామణి చోరీ కేసులో మరో కీలక పరిణామం
  • Justice Suryakant: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్

Recent Comments

No comments to show.

Archives

  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2025 Information Bazaar | WordPress Theme by SuperbThemes