Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Earthquake | టిబెట్‌లో స్వల్ప భూకంపం.. 4.1 తీవ్రత

Ai generated article, credit to orginal website, November 15, 2025

న్యూఢిల్లీ: టిబెట్‌లో (Tibet) స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. 4.1 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మొలజీ (NCS) వెల్లడించింది. భూ అంతర్భాగంలో 60 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని తెలిపింది. భూకంపం వల్ల సంభవించిన నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉన్నది.
కాగా, ఈ నెల 11న కూడా టిబెట్‌లో స్వల్పంగా భూమి కంపించింది. 3.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. భూమిలో 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు చోటుచేసుకున్నాయని అధికారులు తెలిపారు.

EQ of M: 3.8, On: 11/11/2025 04:14:18 IST, Lat: 28.55 N, Long: 86.90 E, Depth: 10 Km, Location: Tibet.
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/QhJvN9nCI8
— National Center for Seismology (@NCS_Earthquake) November 10, 2025

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • చ‌రిత్రను తిర‌గ రాసిన టీం ఇండియా
  • జ‌స్ప్రీత్ బుమ్రా ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్
  • టీం ఇండియా టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత
  • చెల‌రేగిన బ్యాట‌ర్లు ఇండియా భారీ స్కోర్
  • అద్భుతంగా బమృకున్ – ఉద్ – దౌలా చెరువు

Recent Comments

No comments to show.

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes