Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Elephants Trample Man | మానసిక వికలాంగుడిని.. తొక్కి చంపిన ఏనుగులు

Ai generated article, credit to orginal website, October 9, 2025

రాయ్‌పూర్‌: మానసిక వికలాంగుడిని ఏనుగులు తొక్కి చంపాయి. (Elephants Trample Man) ఈ సమాచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు అక్కడకు చేరుకున్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కర్తాలా అటవీ ప్రాంతం పరిధిలోని రాంపూర్ గ్రామానికి చెందిన 58 ఏళ్ల దివ్యాంగుడు కొన్ని నెలలుగా గ్రామ బస్టాండ్‌లో నివసిస్తున్నాడు. బుధవారం అర్ధరాత్రి తర్వాత ఆ ప్రాంతంలో తిరిగాడు. ఏనుగుల గుంపునకు అతడు కంటపడ్డాడు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిని తొక్కి చంపాయి.
కాగా, గ్రామ సర్పంచ్ సమాచారంతో అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. మానసిక వికలాంగుడిని ఏనుగులు తొక్కి చంపిన సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. గత 15 రోజులుగా సుమారు 17 ఏనుగుల గుంపు రాంపూర్ గ్రామ సమీపంలో తిరుగుతున్నాయి. ఈ సంఘటన నేపథ్యంలో గ్రామస్తులు భయాందోళన చెందారు. దీంతో పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు.
Also Read:
Prashant Kishor | బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు.. 51 మంది అభ్యర్థులతో ప్రశాంత్ కిషోర్ పార్టీ తొలి జాబితా
Private Jet Skids Off | టేకాఫ్‌ సమయంలో.. రన్‌వే నుంచి జారిన ప్రైవేట్ విమానం
Bihar Bridge | రూ.6 కోట్లతో వంతెన నిర్మాణం.. అప్రోచ్ రోడ్డు లేకపోవడంతో నిరూపయోగం
 

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • మ‌హేష్ బాబు ‘వార‌ణాసి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
  • ద‌ర్శ‌కుడు మారుతికి ‘డార్లింగ్’ ఫుల్ స‌పోర్ట్
  • రుతు ఆరోగ్యం బాలిక‌ల ప్రాథ‌మిక హ‌క్కు : సుప్రీంకోర్టు
  • వివేకానంద మానవ వికాస కేంద్రం ప్రారంభానికి సిద్దం
  • కేసీఆర్ తో పెట్టుకోవ‌డం అంటే పులిని గోక్క‌వ‌డ‌మే

Recent Comments

No comments to show.

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes