Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Gandhi Bhavan | నేడు గాంధీ భవన్‌లో పీసీసీ విస్తృతస్థాయి సమావేశం

Ai generated article, credit to orginal website, January 8, 2026

హైదరాబాద్‌ : మున్సిపల్ ఎన్నికలే(Muncipal elections) ప్రధాన ఎజెండాగా నేడు ఉదయం 1 గంటలకు గాంధీ భవన్‌లో పీసీసీ(PCC) ,పీఏసీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌ గౌడ్‌ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో ఎన్నికల వ్యూహాలు, తాజా రాజకీయాలపై చర్చించనున్నారు. వచ్చే నెలలో పురపాలక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎలాగైనా గెలువాని ఆ పార్టీ భావిస్తున్నది. అందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మీనాక్షి నటరాజన్‌, తదితరులు హాజరు కానున్నారు.
ఇవి కూడా చదవండి..
Job calendar | జాబ్‌ క్యాలెండర్‌ ఏది.. దిల్‌సుఖ్‌నగర్‌లో రోడ్డెక్కిన నిరుద్యోగులు
Manu | ‘మనూ’ జోలికొస్తే ఖబడ్దార్‌.. వర్సిటీ భూముల్ని ముట్టుకుంటే సహించేది లేదు.. రేవంత్‌ సర్కార్‌పై గళమెత్తిన విద్యార్థులు
Science fairs | సైన్స్‌ ఫెయిర్‌తో వసూళ్ల దందా.. టార్గెట్లు పెట్టి మరీ ప్రైవేట్‌ స్కూళ్ల నుంచి వసూళ్లు

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • నారావారి ప‌ల్లెలో చంద్ర‌బాబు ఫ్యామిలీ సంద‌డి
  • రెండు వేర్వేరు కేసుల‌పై పై సిట్ ఏర్పాటు
  • వినోదాత్మ‌కంగా భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి
  • స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ స్కాంలో చంద్ర‌బాబుకు క్లీన్ చిట్
  • చైనా మాంజా ఉప‌యోగిస్తే జైలుకే : స‌జ్జ‌నార్

Recent Comments

No comments to show.

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes