Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Hyderabad | గుర్రంగూడ వ‌ద్ద ‘థార్’ బీభ‌త్సం.. ఐదుగురికి తీవ్ర గాయాలు

Ai generated article, credit to orginal website, October 12, 2025

Hyderabad | హైద‌రాబాద్ : న‌గ‌ర శివార్ల‌లోని గుర్రంగూడ వ‌ద్ద శ‌నివారం అర్ధ‌రాత్రి థార్ కారు బీభ‌త్సం సృష్టించింది. ఈ ప్ర‌మాదంలో ఐదుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. మ‌ద్యం మ‌త్తులో బైక్‌ను ఢీకొట్టి డివైడ‌ర్ దాటి మ‌రో కారును థార్ ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో థార్ కారు నుజ్జు నుజ్జు అయింది. బైక్ కూడా పూర్తిగా ముక్క‌లైపోయింది. బైక్‌పై ప్ర‌యాణిస్తున్న విద్యార్థినికి తీవ్ర గాయాలు కావ‌డంతో ఉస్మానియా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కారు య‌జ‌మాని అనిరుధ్‌, డ్రైవ‌ర్ త‌ల‌కు తీవ్ర గాయాల‌య్యాయి. వీరు హ‌స్తినాపురంలోని ఓ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. మ‌రో ఇద్ద‌రు కూడా ఆస్ప‌త్రిలో చేరారు. ఇంజాపూర్ నుంచి గుర్రంగూడ వైపు వెళ్తున్న స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • ఉమెన్ వెల్‌నెస్ ప్రొఫైలింగ్ పై ఫోక‌స్ పెట్టాలి
  • రాజ్యాంగం పేరుతో రాహుల్ గాంధీ డ్రామా
  • స‌చిన్ టెండుల్క‌ర్ కు చెప్పే జ‌ట్టులోంచి తొల‌గించాం
  • సంజు శాంస‌న్ వ‌ర‌ల్డ్ క్లాస్ ప్లేయ‌ర్ : గౌత‌మ్ గంభీర్
  • రొయ్య‌ల రైతుల ఆవేద‌న స‌ర్కార్ ఆలంబ‌న‌

Recent Comments

No comments to show.

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes