Ileana : స్టార్ హీరోయిన్ ఇలియానా మరోసారి బోల్డ్ కామెంట్స్ చేసి అందరినీ షాక్ కు గురి చేసింది. ప్రస్తుతం ముంబైలోనే ఉంటున్న ఈ బ్యూటీ.. ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. ఒకప్పుడు సౌత్ లో ఎన్నో సినిమాల్లో నటించి అగ్ర హీరోయిన్ గా దూసుకుపోయింది. తన సన్ననడుముతో కుర్రకారును ఓ ఊపు ఊపేసింది ఈ భామ. అలాంటి ఇలియానా బాలీవుడ్ కు వెళ్లిన తర్వాత ఎన్నో బోల్డ్ కామెంట్స్ చేస్తోంది. ఆ మధ్య చేసిన కామెంట్లు మరోసారి వైరల్ అవుతున్నాయి. బాడీ మేకోవర్ కోసం చాలా కష్టపడాలని తెలిపింది.
Read Also : TRIVIKRAM : తినడానికి తిండిలేక సునీల్.. త్రివిక్రమ్ ఏం చేశాడంటే..
ప్రతిరోజూ వ్యాయామం చేయాల్సిందే అని చెప్పింది. కొన్ని సార్లు శృంగారం కూడా మంచి వ్యాయామంలా పనిచేస్తుందని.. అందులోనూ అలసిపోతాం కాబట్టి బాడీకి మంచిదే అని వివరించింది. కష్టపడి చేసే ఏ పని అయినా మన బాడీకి మంచిదే అంటూ వివరించింది. కాకపోతే తాను ఇలా మాట్లాడితే దాన్ని కొందరు అర్థం చేసుకోలేరని వివరించింది. మెచ్యూరిటీ లేని విధంగా చాలా మంది ఆలోచిస్తున్నారని.. మెచ్యూరిటీతో ఆలోచిస్తే ఏదైనా కరెక్ట్ గా అర్థం అవుతుందని వివరించింది ఈ బ్యూటీ.
Read Also : Payal Gosh : తొమ్మిదేళ్లు శృంగారానికి దూరంగా ఉన్నా.. హీరోయిన్ బోల్డ్ కామెంట్స్
