Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

INDW vs SAW | వందలోపే నాలుగు వికెట్లు.. భారమంతా కెప్టెన్‌పైనే..!

Ai generated article, credit to orginal website, October 9, 2025

INDW vs SAW  : వైజాగ్‌లో చెలరేగిపోతారనుకుంటే భారత బ్యాటర్లు డగౌట్‌కు క్యూ కడుతున్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లను ఉతికారేస్తారనుకుంటే పేలవ షాట్లతో వికెట్లు సమర్పించుకుంటున్నారు. ఓపెనర్ ప్రతీకా రావల్ (37) తర్వాత వచ్చిన జెమీమా రోడ్రిగ్స్ డకౌట్‌ అయింది. చోలే ట్రయాన్ వేసిన 21వ ఓవర్లో నాలుగో బంతికి స్వీప్ షాట్ ఆడబోయిన ఆమె ఎల్బీగా వెనుదిరిగింది. దాంతో.. 92 వద్ద టీమిండియా నాలుగో వికెట్ పడింది. ప్రస్తుతం కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(3 నాటౌట్), దీప్తి శర్మలు క్రీజులో ఉన్నారు. వీరిద్దరు కనీసం అర్ధ శతకం భాగస్వామ్యం అయినా నెలకొల్పితేనే భారత్‌ మెరుగైన స్థితిలో నిలిచే అవకాశముంది.
మహిళల వన్డే వరల్డ్ కప్‌లో భారత ఓపెనర్లు మరోసారి నిరాశపరిచారు. శుభారంభం లభించినా స్మృతి మంధాన (23) స్వల్ప స్కోర్‌కే వెనుదిరగగా.. దూకుడుగా ఆడే క్రమంలో ప్రతీకా రావల్(37) వికెట్ కోల్పోయింది. అనంతరం వచ్చిన జెమీమా రోడ్రిగ్స్ బాధ్యతగా ఆడాల్సింది పోయి ఎల్బీగా వెనుదిరిగింది. చోలే ట్రయాన్ ఓవర్లో స్వీప్‌షాట్‌కు యత్నించిన తను వికెట్ సమర్పించుకుంది. 92కే నాలుగు వికెట్లు పడడంతో.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ జట్టుకు పోరాడగలిగే స్కోర్ అందించే పనిలో నిమగ్నమెంది.

Jemimah Rodrigues is out for her second duck of the tournament
This is her second-consecutive wicket while attempting a sweep shot
Every dismissal she’s had so far in this World Cup has been to left-arm spin
India have now lost 10 wickets to left-arm spin, the most… pic.twitter.com/kAatSHb6tK
— ESPNcricinfo (@ESPNcricinfo) October 9, 2025

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • AP Government: రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
  • Degree Student: మహిళా అధ్యాపకుల వేధింపులు తాళలే డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
  • Kashibugga Stampade: కాశీబుగ్గ ఆలయంలో తొక్కిలాట ! 9 మంది మృతి !
  • CM Revanth Reddy: భూ కబ్జాలపై ఉక్కుపాదం మోపాలి – సీఎం రేవంత్
  • Telangana Government: ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

Recent Comments

No comments to show.

Archives

  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2025 Information Bazaar | WordPress Theme by SuperbThemes