Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Kiran Mazumdar Shaw | నిన్న రోడ్లు.. నేడు చెత్త.. బెంగళూరు సమస్యను మరోసారి ఎత్తి చూపిన కిరణ్‌ మజుందార్‌ షా

Ai generated article, credit to orginal website, October 17, 2025

Kiran Mazumdar Shaw | న్యూఢిల్లీ, అక్టోబర్‌ 16: కర్ణాటక రాజధాని బెంగళూరులో అస్తవ్యస్త పరిస్థితులను బయోకాన్‌ వ్యవస్థాపకురాలు కిరణ్‌ మజుందార్‌ షా (Kiran Mazumdar Shaw) మరోసారి ఎత్తిచూపారు. మొన్న అధ్వాన రోడ్లపై విమర్శలు చేసిన ఆమె.. తాజాగా చెత్తపై మండిపడ్డారు. గతంలో ఆమె చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు చేసినా పౌర సమస్యలను ఎత్తి చూపడంలో తాను వెనక్కి తగ్గనంటూ ఆమె ఈసారి బెంగళూరులో చెత్త సమస్యను గురువారం ఎక్స్‌లో ప్రస్తావించారు. దీని కారణంగా తీవ్ర అనారోగ్యం ఏర్పడుతున్నదని విమర్శించారు.
‘చెత్త కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లోని ఏ మున్సిపాల్టీ కూడా దీనిని పరిష్కరించడం లేదు. ముంబై, ఢిల్లీ, బెంగళూరు లాంటి నగరాల్లో ఈ చెత్త సమస్య చాలా చాలా దయనీయంగా ఉంది.’ అని ఆమె ఎక్స్‌లో పేర్కొన్నారు.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’
  • పైల‌ట్ రోహిత్ రెడ్డి డ్ర‌గ్ పార్టీ ఏర్పాటు చేశాడు : ఎస్పీ గిరిధ‌ర్
  • ఐపీఎల్ లో ప్ర‌త్య‌ర్థుల గురించి ప‌ట్టించుకోను
  • అమరజీవి ప్రాణ త్యాగం చిర‌స్మ‌ర‌ణీయం
  • ఎంపీ పుట్టా మహేష్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలి

Recent Comments

No comments to show.

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes