Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Mana Shankara Varaprasad Garu | చిరంజీవి సూప‌ర్ కూల్ సైక్లింగ్.. ట్రెండింగ్‌లో మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు దీపావ‌ళి లుక్

Ai generated article, credit to orginal website, October 21, 2025

Mana Shankara Varaprasad Garu | టాలీవుడ్ స్టార్ యాక్టర్ చిరంజీవి టైటిల్ రోల్‌లో న‌టిస్తోన్న ప్రాజెక్ట్ మన శంకర వర ప్రసాద్‌గారు (Mana Shankara Varaprasad Garu). అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్‌ ‘పండగకు వస్తున్నారు’ అనే ట్యాగ్‌లైన్‌తో వ‌స్తోంది. ఈ సినిమా నుంచి విడుద‌లైన‌ గ్లింప్స్ వింటేజ్ చిరు ఈజ్‌బ్యాక్ అని చెప్ప‌క‌నే చెబుతోంది.
కాగా మేక‌ర్స్ దీపావ‌ళి సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ  కొత్త లుక్ ఒక‌టి షేర్ చేశారు. చిరంజీవి ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి సైక్లింగ్ చేస్తూ క‌నిపిస్తున్నాడు. చిరు ఈ సారి కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్‌లా మారిపోయిన‌ట్టు ఈ పోస్ట‌ర్ క్లారిటీ ఇచ్చేస్తుంది.
ఈ చిత్రంలోలేడీ సూపర్ స్టార్ నయనతార ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుండ‌గా.. ఈ మూవీలో వీటీవీ గణేశ్‌, కేథరిన్ థ్రెసా, హర్షవర్దన్, రేవంత్‌ భీమల (సంక్రాంతికి వస్తున్నాం) ఫేం బుల్లిరాజు) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్ప‌టికే మీసాల పిల్ల సాంగ్ లాంచ్ చేయగా నెట్టింట వైర‌ల్ అవుతోంది.
ఈ సాంగ్ ఇండియావైడ్‌గా యూట్యూబ్‌లో నంబ‌ర్ 1 స్థానంలో ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ చిత్రంలో దసరా ఫేం షైన్ టామ్‌ చాకో కీ రోల్‌ చేస్తున్నాడ‌ని వార్త‌లు వ‌స్తుండ‌గా.. అనిల్ రావిపూడి టీం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల-విష్ణు ప్రసాద్‌ హోం బ్యానర్‌ గోల్డ్‌ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ మూవీని 2026 సంక్రాంతి కానుకగా విడుదల చేయనుండగా.. రిలీజ్ డేట్‌పై మేక‌ర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
 

అందరికీ దీపావళి శుభాకాంక్షలు!
Wishing everyone a safe, happy, and prosperous Diwali
May this festival bring warmth to your hearts, success to your endeavors, and happiness to your homes #ManaShankaraVaraPrasadGaru pic.twitter.com/wTknQI7s2c
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 20, 2025

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • పోరాడి ఓడిన ముంబై ఇండియ‌న్స్
  • డీఎంకే పాల‌న‌కు చ‌ర‌మ‌గీతం పాడాలి : అన్నామ‌లై
  • రూ. 10 కోట్ల మోసానికి నేను పాల్ప‌డ‌లేదు
  • క‌ళ్యాణ్ జ్యువెల‌ర్స్ షో రూమ్ సూప‌ర్ : శ్రీ‌లీల‌
  • సిద్దిపేట‌లో రూ. 700 కోట్ల సీబీజీ ప్లాంట్ ఏర్పాటు

Recent Comments

No comments to show.

Archives

  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes