Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

MIM | బీహార్‌లో 100 స్థానాల్లో ఎంఐఎం పోటీ!

Ai generated article, credit to orginal website, October 12, 2025

MIM | పట్నా: బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇక్కడ మూడో ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటుచేస్తామని హైదరాబాద్‌ ఎంపీ, ఏఐఎంఐఎం నాయకుడు అసదుద్దీన్‌ ఒవైసీ కాంగ్రెస్‌-ఆర్జేడీ, ఎన్డీయే కూటములకు సవాల్‌ విసురుతున్నారు. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకుగాను 100 స్థానాల్లో పోటీకి దిగేందుకు ఆ పార్టీ సిద్ధమవుతున్నది.
మజ్లిస్‌తో జతకట్టేందుకు కాంగ్రెస్‌-ఆర్జేడీ కూటమి విముఖత వ్యక్తం చేయటంతో తమ ఉనికి చాటేందుకు ఆ పార్టీ సిద్ధమవుతున్నది. రాష్ట్ర రాజకీయాలు గత కొన్నేండ్లుగా ఆర్జేడీ-కాంగ్రెస్‌ లేదా బీజేపీ-జేడీయూ కూటమి చుట్టూ తిరుగుతున్నాయని, దీనిని తాము మార్చాలనుకుంటున్నట్టు ఒవైసీ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బీహార్‌లో 100 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు బీహార్‌ మజ్లిస్‌ చీఫ్‌ అక్తారుల్‌ ఇమాన్‌ తెలిపారు.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • ఏపీపై విశ్వాసానికి ప్రతీక ఏఎంఎన్ఎస్ స్టీల్ ప్లాంట్
  • దేశంలో పెట్రోల్, గ్యాస్ కు ఎలాంటి కొర‌త లేదు
  • తెలంగాణ బీజేపీ నాయ‌క‌త్వంపై ఈట‌ల గుస్సా
  • ఐపీఎల్ వేలంపై రాబిన్ ఉతప్ప షాకింగ్ కామెంట్స్
  • ప‌శ్చిమాసియా యుద్దానికి తాత్కాలిక విరామం

Recent Comments

No comments to show.

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes